Chetan Sakariya said his first interaction with Rahul Dravid, who was the coach of the Indian team in Sri Lanka "...I was shocked and startled at first because I couldn't believe that it was really him...he asked me about my family background, playing experience, etc.
#IPL2021
#ChetanSakariya
#RahulDravid
#RajasthanRoyals
#SanjuSamson
#RahulTewatia
#Cricket

శ్రీలంక పర్యటనలో భారత్ తరఫున తొలిసారి బౌలింగ్ చేసేముందు తన జీవితం కళ్ల ముందు కదలాడిందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియా అన్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ సౌరాష్ట్ర ప్లేయర్.. అనూహ్య రీతిలో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సిరీస్‌లోనే తనదైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.